అటాకింగ్ డివైసెస్
మానీటరింగ్
ఈ డేటా గురించి
అటాకింగ్ డివైసెస్ గురించి సమాచారం మా IoT పరికరం ఫింర్ ప్రిటింగ్ స్కాన్ల ద్వారా పొందబడుతుంది. ఒక IP మా హనీపాట్ సెన్సార్లు లేదా డార్క్ నెట్ సిస్టమ్స్‌ని అటాక్ చేస్తున్నట్లు చూస్తే (”నెట్వర్క్ టెలిస్కోప్” అని కూడా అంటారు) మేము దానిన మళ్లీ ఆ IP కొరకు తాజా స్కాన్ ఫలితాలు తనిఖీ చేస్తాము మరియు పరికరం మేక్ మరియు మోడల్ని గమనిస్తాము. ఈ అంచనా డివైస్ ఛర్న్ మరియు పోర్ట్ పార్వార్డింగ్ వలన 100% ఖచ్చితం కానక్కరలేదని దయచేసి గమనించండి (మల్టిపుల్ డివైస్ రకాలు విభిన్న పోర్టుల పైన ప్రతిస్పందించడం). అది వాస్తవంగా ఆ IP వెనుక ఉండే ఒక పరికరం వాస్తవంగా ప్రభావితమైనది లేదా అటాక్‌లకు (NAT) ఉపయోగించినది కూడా కావచ్చు.