ఉదాహరణ: ఎక్స్‌ఛేంజ్ సర్వర్స్
జనరల్ స్టాటిస్టిక్స్ · టైమ్ సిరీస్
గత వారంలో ప్రతి రోజూ IPv4 & IPv6 కనుగొన్న అడ్రస్‌ల సంఖ్య చూపుతున్న ఒక నిలువు గ్రాఫ్, గ్లోబల్‌గా CVE-2023-36439 ట్యాగ్ చేయబడినాయి.
జనరల్ స్టాటిస్టిక్స్ · విజుయలైజేషన్ · పట్టిక
గత వారంలో ప్రతి రోజూ IPv4 & IPv6 కనుగొన్న అడ్రస్‌ల సంఖ్య చూపుతున్న ఒక పట్టిక, గ్లోబల్‌గా CVE-2023-36439 ట్యాగ్ చేయబడినాయి.
జనరల్ స్టాటిస్టిక్స్ · ట్రీ మ్యాప్
ఒక తెలిపిన తేదీ నాడు కనుగొన్న IPv4 & IPv6 అడ్రస్లు చూపే ఒక ట్రీ మ్యాప్ CVE-2023-36439 గా ట్యాగ్ చేయబడినాయి, ప్రతి దేశానికి అనుపాతంగా సంఖ్యలో తెలుపబడినాయి.
ఒక కౌంటీ సెగ్మెంట్ పైన క్లిక్ చేస్తే వనరులతో పాటు CIA వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్ నుండి జనరల్ స్టాటిస్టిక్స్ యొక్క వివరాలను అందిస్తుంది.
ఉదాహరణ: బహిర్గతమైన CWMP పరికరాలు
జనరల్ స్టాటిస్టిక్స్ · టైమ్ సిరీస్
2 సంవత్సరాల విలువైన హిస్టారిక్ డేటా చూపుతున్న ఒక టైమ్‌లైన్ (పబ్లిక్ డ్యాష్‌బోర్డ్‌లో గరిష్ట కాలం) - ఈ సందర్భంలో సౌదీ అరేబియా బహిర్గతమైన CWMP సంఖ్య పరికరం IP అడ్రస్లు ప్రతి రోజు కనుగొన్నవి ప్రదర్శింపబడుతాయి.
గమనిక: ఈ గ్రాఫ్ జనవరి 2023 ముగింపులో CWMP బహిర్గతం యొక్క షరతులలో గొప్ప మెరుగుదలను చూపుతుంది
ఉదాహరణ: MISP సందర్భాలు
IoT డివైజ్ స్టాటిస్టిక్స్ · విజుయలైజేషన్ · బార్ ఛార్ట్
స్కానింగ్ సమయంలో చాలా పరికరాలు మరియు సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌ను ఫింగర్‌ప్రింట్ చేయవచ్చు. ఈ గ్రాఫ్ సగటున, గత నెలలో, MISP కొనసాగుతున్న సందర్భాలను ప్రతి రోజు కనుగొన్న IP అడ్రస్ల సంఖ్యను, చూపుతుంది.
ఉదాహరణ: ఎక్స్‌ప్లాయిటెడ్ దుర్బలతలు
అటాక్ స్టాటిస్టిక్స్: దుర్బలతలు · మానీటరింగ్
ప్రయత్నించడం కనుగొన్న టాప్ 100 ఎక్స్‌ప్లాయిటబుల్ దుర్బలతలు (వాటిలో మీ హనీస్పాట్‌లోని Shadowserver మానీటర్‌ల లోనివి), గత రోజులో ప్రారంభంలో ప్రత్యేక అటాకింగ్ Ipల సంఖ్య ద్వారా వేరుపరచడినాయి.
మ్యాప్ ఎంపికలు క్లిక్ చేస్తే యూజర్ “సోర్స్” మరియు “డెస్టినేషన్” హోస్ట్ రకాలు మధ్య స్వాప్ చేయడానికి వీలు కల్పిస్తుంది (అంటే, అటాకింగ్ IP జియోలొకేషన్ వర్సెస్ హనీపాట్ IP జియోలొకేషన్).
గమనిక: ఒక అటాకింగ్ జియోలొకోషన్ అటాకర్ వారికి వారి లొకేషన్‌ని ఖచ్చితంగా సూచించవచ్చు లేదా సూచించకపోవచ్చు.
ఉదాహరణ: ఇంటర్‌ప్రెటింగ్ ఈవెంట్స్
ఈవెంట్లు అర్థం చేసుకోవడానికి డాష్‌బోర్డ్ సహాయాన్ని ఉపయోగించడం: బహిర్గతమైన CWMP డివైస్లలో అసాధారణ పెరుగుదల (Huawei హోమ్ రూటర్లని నమ్మినది) ఈజిప్టులో, తరువాత అదే దేశం నుండి ప్రారంభమయ్యే Mirai అటాక్స్ జరిగినాయి.
గమనిక: ఈజిప్టియన్ nCSIRTతో పనిచేసిన Shadowserver తెలిపి & గుర్తు చేయాలి.
IoT డివైజ్ స్టాటిస్టిక్స్ · టైమ్ సిరీస్
ఈజిప్టియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దాదాపు 2023-01-05 నాడు ప్రకటించిన బహిర్గత IoT డివైసెస్ పరిమాణంలో పెరుగుదల పరిశీలించబడినది.
IoT డివైజ్ స్టాటిస్టిక్స్ · వెండర్ ద్వారా ట్రీ మ్యాప్
తేదీలలో వెనుకకు మరియు ముందుకు అడుగేయడం డివైసెస్ 2023-01-05 నుండి కనిపించే Huawei పరికరాలు కొత్తగా కనిపించవచ్చు.
జనరల్ స్టాటిస్టిక్స్ · టైమ్ సిరీస్
2023-01-05 స్పైక్‌కు సరిపోయే స్కానింగ్ నుండి బహిర్గత CWMP కనుగొన్న వాటిలో అసోసియేటెడ్ స్పైక్.
Shadowserver హనీస్పాట్ సెన్సార్స్ గుర్తించిన అనుమానిత ఈజిప్టియన్ రాజీపడే డివైసెస్ మిరాయ్ మరియు బ్రూటో ఫోర్స్ అటాక్స్ ప్రారంభిస్తాయి.
ఈజిప్టియన్ రాజిపడిన డివైసెస్ నుండి మరియు అనురూప టెల్నెట్ బ్రూట్ ఫోర్స్ అటాక్స్.
మల్టిపుల్ సోర్సెస్ ఉపయోగించడం మరియు ట్యాగ్ మరియు ఓవర్‌లాపింగ్ ఆప్షన్స్ ఎన్నుకోవడం అదే గ్రాఫులో పరిశీలనలు చూపడానికి వీలు కల్పిస్తుంది.
ఉదాహరణ: స్పెషల్ రిపోర్ట్స్
అప్పుడప్పుడు Shadowserver వన్-ఆఫ్ స్పెషల్ రిపోర్టుని విడుదల చేస్తుంది, మేము డేటాని X/Twitter పైన మరియు మా వెబ్‌సైట్ పైన ప్రకటిస్తాము – కానీ ఈవెంట్ తరువాత మీరు సంబంధిత తేదీలను తెలుసుకోవాలనుకోవచ్చు. తేదీలను కనుగొనే ఒక విధానం స్పెషల్ రిపోర్ట్ తేదీల కొరకు చూడటానికి టైమ్ సిరీస్‌ని ఉపయోగించడం - మరియు తరువాత మీరు ఆ తేదీలను ఒక రోజు స్టాటిస్టిక్స్ (మ్యాపులు లేదా ట్రీ మ్యాపులు)కు బాగా సరిపోయే ఇతర ప్రాతినిధ్యాలలోనికి బదిలీ చేయవచ్చు. స్పెషల్ రిపోర్టులు సోర్స్ డ్యాష్‌బోర్డ్ పైన special
కు సెట్ చేయబడినాయి.
ఒక టైమ్ సిరీస్ ఛార్ట్ పైన స్పెషల్ రిపోర్టుల కొరకు వెదకడం:
2024-01-29 నాడు కనుగొన్న స్పెషల్ రిపోర్ట్ యొక్క ఉదాహరణకు ట్రీ మ్యాప్:
స్పెషల్ రిపోర్టుల కొరకు దయచేసి మాmain website పైన రిపోర్టుల జాబితాను దయచేసి సమీక్షించండి. స్పెషల్ రిపోర్టులలో వాటి పేరు “స్పెషల్” ఉంటుంది.